పుష్ప థియేటర్‌పై రాళ్లు రువ్విన అభిమానులు..
బెన్‌ఫిట్ షో వేస్తామని వేయకపోవడంతో పుష్ప సినిమా థియేటర్‌పై అభిమానులు రాళ్లు రువ్వారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం లో అల్లు అర్జున్ నటించిన పుష్ప థియేటర్ పై రాళ్ళు…