ఆ నెత్తుటి గాయానికి 22 ఏండ్లు..
అడవి ఉలిక్కిపడ్డ ఆ క్షణం... నెత్తుటితో ముద్దైన మూడు మృతదేహాలు.. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు... ఎన్‌కౌంటర్ జరిగిందనే సమాచారం అంతటా పాకుతోంది.. చనిపోయింది ఎవరు...? ఎన్‌కౌంటర్ ఎక్కడ జరిగిందనే విషయంలో ఆతృత.. రాత్రి ఎనిమిది…