బీజేపీది రైతు హంతక ప్రభుత్వం
కేంద్రప్రభుత్వం మోసకారి ప్రభుత్వమని ముఖ్యమంత్రి కేసీఆర్ దుయ్యబట్టారు. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన వడ్ల కొనుగోళ్లలో తప్పంతా కేంద్రానిదేనని విమర్శించారు. కేంద్రం బాయిల్డ్ రైస్ కొనలేమని స్పష్టం చేసిన నేపథ్యంలో…