బిగ్ బ్రేకింగ్… తెలంగాణలో యథావిధిగా ధాన్యం సేకరణ
కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పంచాయితీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం కొనుగోలు చేయడం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటూ ఉండగా… రాష్ట్ర బీజేపీ మాత్రం కెసిఆర్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోందని……