పెన్సిల్ పంచాయితీ.. ఆ వీడియో ఎప్పటిదంటే…
నా పెన్సిల్ పోయింది.. వీడి మీద కేసు పెట్టండి సార్ అని వీడియో వైరల్ అవుతోంది.. వేలాది మంది దీనిని ఆసక్తిగా చూస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో హాట్టాపిక్ గా మారటమే కాదు.. వీడియో చూసినోళ్లంతా పిల్లల పంచాయితీకి తెగ…