బొగ్గు నాణ్యతపై శ్రద్ధ అవసరం
బొగ్గు నాణ్యతపై మరింత శ్రద్ధ అవసరమని డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్ స్పష్టం చేశారు. మంగళవారం హైద్రాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయన అన్ని ఏరియాల జి.ఎం.లు, ఓ.సి. గనుల ప్రాజెక్టు అధికారులు, యూజీ గనుల ఏజెంట్లు, క్వాలిటీ జి.ఎం.తో…