బిగ్ బ్రేకింగ్ : మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న జగన్ ప్రభుత్వం
మూడు రాజధానులు విషయం పై జగన్ మోహన్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించు కుంటున్నట్లు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు మూడు రాజధానులు బిల్లు ను…