కొత్తరకం కోడిగుడ్లు..
మంచిర్యాల - పైన ఉన్న వాటిని చూశారా..? ఏంటి అంత చిన్నగా ఉన్నయ్.. పిట్ల గుడ్లు అనుకుంటున్నారా..? కాదండి అవి కోడిగుడ్లే.. కాకపోతే అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్లు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న గుడ్లు పిట్ట…