బాల్క సుమన్‌తో పాటు మహిళపై దుష్ప్రచారం చేసిన వ్యక్తుల అరెస్టు
ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌కు కమలాపూర్ ప్రాంతానికి చెందిన మహిళతో చనువుగా ఉన్నాడని వాట్సప్‌లో దుష్ప్రచారం చేసిన నలుగురు యువకులను బుధవారం కమలాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వీరివద్ద నుంచి నాలుగు సెల్‌ఫోన్లు సైతం స్వాధీనం…