రెండు పడవల ప్రయాణం
రాజకీయాల్లో హత్యలు ఉండవ్...
ఆత్మహత్యలే అనేది నానుడి...
ఇది మంచిర్యాల ఏఐసీసీ సభ్యుడు,
మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావుకు సరిగ్గా సరిపోతుంది. ఆయన ఒకప్పుడు ఆడింది ఆటగా పాడింది పాటగా మారింది. ఒక రకంగా అనధికార హోం మంత్రిగా…