నిరుద్యోగులు జాబ్‌మేళా ఉపయోగించుకోవాలి
Mega job fair in Bellampalli:ఈనెల 26న(ఆదివారం) బెల్లంపల్లిలో మెగా జాబ్ మేళాను నిరుద్యోగ అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(Bellampally MLA Gaddam Vinod) కోరారు. శనివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు…