Browsing Category

తాజా వార్తలు

ఆయ‌న‌కిద్ద‌రు..

ఇద్దరు భామలను ఒకేసారి పెళ్లి చేసుకోవడం సినిమాల్లో చూసుంటాం. కానీ అలాంటి అరుదైన ఘటనలు నిజజీవితంలోనూ అప్పుడప్పడూ జరుగుతుంటాయ్. తాజాగా ఈ ఘ‌ట‌న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ…

ప‌ని ప్ర‌దేశంలో ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురండి

పని ప్రదేశంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే త‌మ‌ దృష్టికి తీసుకురావాలని తాండూరు ఎంపీడీవో శ్రీ‌నివాస్ కూలీలకు సూచించారు. మండలంలోని మాదారంలో జ‌రుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను ఆయ‌న ప‌రిశీలించారు. ముందుగా ఆయన ఉపాధి కూలీల మాస్టర్ షీట్ తనిఖీ…

మహిళలు హక్కులపై అవగాహన కలిగి ఉండాలి

సమాజంలో మహిళలు వారికి ఉన్న హక్కుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి అన్నారు. బుధవారం క‌లెక్ట‌రేట్‌లో భేటి బచావో- భేటి పడావో, జిల్లా మహిళా సాధికారత కేంద్రం, జిల్లా మహిళ, శిశు…

ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సూరం రవీందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా బుధ‌వారం మాదారంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ఏరియా ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్, ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ సభ్యుడు…

గాజులు, చీర క‌ట్టుకుని క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

ఎమ్మెల్యే ప్రేంసాగ‌ర్ రావు ఎక్కడ అక్రమాలు చేశారో....? ఎవరిని బెదిరించారో...? మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు(Former MLA Diwakar Rao) నిరూపించాలని లేకపోతే గాజులు, చీర కట్టుకుని ప్రజల సమక్షంలో ఎమ్మెల్యేకు క్షమాపణలు చెప్పాలని మంచిర్యాల కాంగ్రెస్…

నకిలీ వైద్యులపై టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు

న‌కిలీ వైద్యులు న‌డిపిస్తున్న క్లినిక్‌ల‌పై టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు చేప‌ట్టింది. టీజీఎంసీ ఇతిక‌ల్ కమిటీ బృందం, IMA టాస్క్ఫోర్స్ బృందం వారికి అందిన ఫిర్యాదుల మేరకు మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లి బోర్డు వద్ద ఈ త‌నిఖీలు…

మ‌హారాష్ట్ర నిందితుడు.. మంచిర్యాల‌లో అరెస్టు

Prashant Koratkar:మంచిర్యాల జిల్లా కేంద్రంలో మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్టు చేశారు. మంచిర్యాల‌కు వ‌చ్చిన మ‌హారాష్ట్రలోని కొల్హాపూర్ పోలీసులు ఆ వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ, ఛత్రపతి శంభాజీ పై అనుచిత…

ఎమ్మెల్యే బెదిరించ‌లేదు..

మంచిర్యాల గోదావరి రోడ్ లో నిర్మించిన మహాప్రస్థానం నిర్వహణ కోసం తాము స్వచ్ఛందంగా ఆర్ధిక సాయం చేయడానికి ముందుకు వచ్చామని కుల సంఘాల నేతలు స్పష్టం చేశారు. మంగళవారం మీడియా సమావేశంలో కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్…

మావోయిస్టు ప్ర‌భావిత పోలీస్ స్టేష‌న్ల త‌నిఖీ

ప్రాణ‌హిత తీరంలోని మావోయిస్టు ప్ర‌భావిత పోలీస్ స్టేష‌న్లను రామ‌గుండం పోలీస్ క‌మిష‌న‌ర్ అంబ‌ర్ కిషోర్ ఝా(Ramagundam Police Commissioner Amber Kishore Jha) సోమ‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఆయ‌న కోటపల్లి, నీల్వాయి పోలీస్ స్టేషన్ల‌ను…

భారీగా న‌కిలీ విత్త‌నాలు సీజ్

Fake Seeds Seized: న‌కిలీ విత్త‌నాలు ఇష్టారాజ్యంగా అమ్మ‌కాలు సాగ‌తున్నాయి. వ‌రుస‌గా పోలీసుల‌కు ఇవి ప‌ట్టుప‌డుతుండ‌ట‌మే సాక్ష్యం. తాజాగా మంచిర్యాల జిల్లాలో పోలీసులు భారీగా న‌కిలీ విత్నాలు సీజ్ చేశారు. వాటికి సంబంధించిన వివ‌రాల‌ను మంచిర్యాల…