Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
వేములవాడలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
మేడారం జాతర నేపథ్యంలో వేములవాడ (Vemulawada)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో రద్దీ సాగుతోంది. మేడారం వెళ్లే ముందు ఇక్కడ దర్శనం చేసుకోవడం ఆనవాయితీ కావడంతో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ నుండి భక్తులు…
ఎమ్మెల్యే పీఏగారికో సీటు..
ఆయన ఎమ్మెల్యే గారి పీఏ... తన బంధువులను బరిలో నిలపాలనుకున్నారు... రెండు వార్డుల్లో తన వారిని నిలబెట్టేందుకు పావులు కదుపుతున్నారు.. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు... చాలా మంది ఆయనకు మద్దతు చెబుతున్నారు... అయితే, అదే…
టీ హబ్‌పై రేవంత్ కీలక నిర్ణయం
T-Hub:టీ-హబ్‌ను స్టార్టప్‌ల కేంద్రంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్‌కు మార్చుతున్నట్లు వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న…
అమ్మలను చూసేందుకు ఆకాశ మార్గం…
Medaram Jathara:మేడారం మహా జాతరను పురస్కరించుకొని భక్తులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రత్యేక బస్సులు నడుపుతున్న ప్రభుత్వం, ఇప్పుడు భక్తుల కోసం హెలికాప్టర్ సేవలను…
ఆర్ఎస్ ప్రవీణ్ కు సజ్జనార్ నోటీసులు
బీఆర్‌ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్‌కు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నోటీసులు జారీ చేశారు. తనపై చేసిన ఆరోపణలకు నోటీసులు అందిన రెండ్రోజుల్లోపు ఆధారాలు ఇవ్వాలని ప్రవీణ్ కుమార్‌ను సీపీ ఆదేశించారు. విలేకరుల సమావేశంలో సీపీ సజ్జనార్‌పై 7…
లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన సీనియర్ అసిస్టెంట్
ACB Trap:లంచం తీసుకుంటుండగా ఓ సీనియర్ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఆదిలాబాద్ (Adilabad) జిల్లా బజార్ హత్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో కటకం విద్యాసాగర్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఓ రైతు…
కొత్త సర్పంచ్ లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
Training classes for new sarpanches:కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు (District Panchayat Officer Venkateswar Rao) అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్ల…
మేడారం జాతరలో తప్పిన ప్రమాదం
Medaram Jathara:మేడారం జాతరలో మునిగిపోతున్న ముగ్గురు భక్తులను ఎస్‌డీఆర్‌ఎఫ్ (రాష్ట్ర విపత్తు స్పందన దళం) 5వ బెటాలియన్, తెలంగాణ ప్రత్యేక పోలీస్ పోలీస్ సిబ్బంది శుక్రవారం రక్షించారు. భూపాలపల్లికి చెందిన మేకల జంపయ్య (36), మేకల సరిత ( 14)…
మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
తనను MIM బెదిరింపులకు గురి చేస్తున్నారని కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి శుక్రవారం మహిళాకమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహారాష్ట్రలో ఎన్నికల సందర్భంగా అక్బరుద్దీన్ 15 నిమిషాలు అంటూ మాట్లాడుతున్నారని,…
మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు
Special Trains For Medaram Jathara : తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. జాతర సందర్భంగా జనవరి 28 నుంచి ఫిబ్రవరి 01వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు భక్తుల…