Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఆదిలాబాద్‌లో గణేశ్ భక్తుల ఆందోళన
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గణేశ్ భక్తులు ఆందోళనకు దిగారు. దీంతో గణేష్ శోభాయాత్ర నిలిచిపోయింది. గణేశ్ మండళ్ల నిర్వాహకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. వెంటనే నిమజ్జన…
చిన్నారి కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కు అందజేత
రిమ్స్ ఆసుపత్రిలో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన మూలగూడ గ్రామానికి చెందిన చిన్నారి కుటుంబాన్ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు శుక్రవారం పరామర్శించారు. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం మూలగూడ గ్రామానికి…
కార్మికులకు అన్యాయం జరుగుతుంటే… ఆ సంఘాలు ఎక్కడున్నయ్…?
సింగరేణిలో కార్మికులకు అన్యాయం జరుగుతుంటే కనీసం పట్టించుకోని కార్మిక సంఘాలు, నేతలు కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని సిగ్గు చేటని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు దుయ్యబట్టారు. శ్రీరాంపూర్ ఏరియా ఆర్‌కే-5లో…
వెళ్లిరా తండ్రి… మళ్లీ రా… ఘనంగా ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం
భక్తల జయజయ ధ్వానాల మధ్య... ఉద్విగ్న క్షణాల మధ్య ఖైరతాబాద్ బడా గణేషుడు ఎట్టకేలకు గంగమ్మ ఒడికి చేరాడు. హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జన వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా, కన్నులపండువగా ముగిశాయి..…
వెళ్లిరా తండ్రి… మళ్లీ రా… ఘనంగా ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం
భక్తల జయజయ ధ్వానాల మధ్య... ఉద్విగ్న క్షణాల మధ్య ఖైరతాబాద్ బడా గణేషుడు ఎట్టకేలకు గంగమ్మ ఒడికి చేరాడు. హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జన వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా, కన్నులపండువగా ముగిశాయి..…
బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర.. రూ. 39 లక్షలు
బాలాపూర్ లడ్డూ రికార్డుస్థాయి ధర పలికింది. అర్భన్ గ్రూప్ చైర్మన్ సామా ప్రణీత్ రెడ్డి రూ. రూ. 39 లక్షలకు దీనిని దక్కించుకున్నారు. వినాయక ఉత్సవాల్లో ఖైరతాబాద్ గణేశుడి తర్వాత భాగ్యనగరంలో అందరి దృష్టినీ ఆకర్షించేది బాలాపూర్ గణేశుడి…
ఆలస్యంగా ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర
ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర ఈసారి ఆలస్యంగా ప్రారంభమైంది. బాహుబలి క్రేన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో దాదాపు మూడు గంటలు ఆలస్యంగా గణేషుడు టస్కర్‌పైకి చేరాడు. ఉదయం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన శోభాయాత్ర, క్రేన్లో సమస్య కారణంగా 3 గంటల…
‘‘రాజకీయ సన్యాసం తీసుకుంటా’’..
రైతుల సమస్యలపై రాజకీయ పోరాటం కొనసాగుతుందని బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. రైతులకు సాగునీరు, నిరంతర విద్యుత్ అందించాలన్నదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు వ్యక్తిగత రాజకీయాల కోసం కాదని, రైతుల సమస్యల కోసమేనని…
ఆఫీసుల్లో ఆలస్యంపై కలెక్టర్ సీరియస్
ప్రభుత్వ కార్యాలయాలలో విధుల పట్ల సమయపాలన పాటించని అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని పౌరసరఫరాల శాఖ, పౌర సరఫరాల జిల్లా మేనేజర్, విద్య, రహదారులు భవనాలు, ఖజానా,…
45 లక్షల టన్నుల బొగ్గు ఏమైంది?..
45 లక్షల టన్నుల బొగ్గు ఏమైందని..? బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సింగరేణిని నిలదీశారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ను ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు…