Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
45 లక్షల టన్నుల బొగ్గు ఏమైంది?..
45 లక్షల టన్నుల బొగ్గు ఏమైందని..? బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సింగరేణిని నిలదీశారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ను ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు…
‘ఎన్నికలకు సిద్ధం అవుతా’..
అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సంపూర్ణంగా గౌరవిస్తున్నానని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. చట్టపరమైన ప్రక్రియ పట్ల ఉన్న గౌరవంతోనే తాను న్యాయపోరాటం చేశానని చెప్పారు. ఇక తన భవిష్యత్తును ప్రజా క్షేత్రంలోనే…
నేడు రిమ్స్ కు విచారణ బృందం
ఆదిలాబాద్ రిమ్స్ (RIMS) ఆసుపత్రిలోని ఎస్ఎన్సీయూ (SNCU) వార్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి విచారణ బృందం నేడు ఆసుపత్రిని సందర్శించనుంది. ఎస్ ఎన్ సీయూ వార్డులో జరిగిన ప్రమాదంపై ఆరుగురు…
నెల రోజులు గడువు ఇస్తున్నాం…
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఎస్‌ఎన్‌సీయూ వార్డులో ఏసీ యూనిట్ పేలడంతో చెలరేగిన మంటలు, దట్టమైన పొగ కారణంగా ఇప్పటివరకు ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వార్డును…
ఐదుకు చేరిన మృతులు
ఆదిలాబాద్ రిమ్స్ (RIMS) ఆసుపత్రిలోని ఎస్ఎన్సీయూ (SNCU) వార్డులో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. నిన్నటి వరకు ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడగా, మరో ఇద్దరు చిన్నారులు సైతం మరణించారు. ఒకరు రిమ్స్ లో,నిలోఫర్…
నిఘా నీడలో నిమజ్జనం
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎలాంటి…
తెలంగాణలో మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు
తెలంగాణ వ్యాప్తంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ…
రిమ్స్ సందర్శించిన మంత్రి రాజనర్సింహ
ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఎస్‌ఎన్‌సీయూ వార్డును సందర్శించారు. మంగళవారం మధ్యాహ్నాం ఆయన ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుని రిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ…
INTUC మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా పూదరి తిరుపతి
కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టియుసి (INTUC) మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా పూదరి తిరుపతి నియామకమయ్యారు. నియామక పత్రాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా అందుకున్నారు. పుదారి తిరుపతి మాట్లాడుతూ తనపై నమ్మకంతో మంచిర్యాల…
భీమిని మండలంలో ఏసీబీ కలకలం.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జీపీవో
మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో ACB అధికారుల దాడి స్థానికంగా సంచలనం సృష్టించింది. సాదాబైనామా పట్టా చేయడానికి లంచం డిమాండ్ చేసిన జీపీవో (GPO) ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.
పెద్దంపేట గ్రామానికి చెందిన మహమ్మద్ ఫకీర్ అనే…