Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
భీమిని మండలంలో ఏసీబీ కలకలం.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జీపీవో
మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో ACB అధికారుల దాడి స్థానికంగా సంచలనం సృష్టించింది. సాదాబైనామా పట్టా చేయడానికి లంచం డిమాండ్ చేసిన జీపీవో (GPO) ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.
పెద్దంపేట గ్రామానికి చెందిన మహమ్మద్ ఫకీర్ అనే…
ఆదిలాబాద్ రిమ్స్‌లో భారీ ప్రమాదం… ఇద్దరు శిశువుల మృతి
ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రిలోని నవజాత శిశువుల సంరక్షణ కేంద్రం (ఎస్‌ఎన్‌సీయూ - SNCU) వార్డులో సోమవారం అర్ధరాత్రి తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. వార్డులోని ఎయిర్ కండిషనర్ (ఏసీ)లో ఒక్కసారిగా…
గణేష్ మండపాల వద్ద సీపీ ప్రత్యేక పూజలు
బెల్లంపల్లిలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వినాయక విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండపాల నిర్వాహకులతో మాట్లాడి…
బాల్యం భలే… వినాయకుడు నవ్వే…
వినాయక చవితి అంటేనే అచ్చంగా పిల్లల పండగ...! వినాయకుడి మంటపం కనిపిస్తే చాలు.. వాళ్ల ముఖాల్లో కనిపించే ఆనందం, కళ్లల్లో మెరిసే వెలుగు మాటల్లో చెప్పలేనిది. ఈ ఫొటో చూస్తేనే ఆ చిన్నారుల సంబరం ఎంత ముచ్చటగా ఉందో అర్థమవుతుంది. విద్యార్థులు వినాయకుడి…
అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగం నుంచి తొలగింపు
అక్రమాలకు పాల్పడిన ఓ అంగన్వాడీ టీచర్ ను విధుల నుంచి తొలగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. మంచిర్యాల జిల్లా . కోటపల్లి మండలం నక్కలపల్లి 1 అంగన్‌వాడీ టీచర్ సరోజన ను విధుల్లో తొలగించారు.…
అధికారుల తీరుపైనే అనుమానాలు…
రాస్తే రామాయణమంత.... చెబితే భారతమంత.. ఈ సామెత ఐసీడీఎస్ శాఖకు సరిగ్గా సరిపోతుంది... మరీ ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో ఐసీడీఎస్ అధికారుల అవినీతి గురించి చెబుతూపోతే అది ఒక్క రోజులో అయిపోదు. దీనికి ఉదాహరణే కోటపల్లి మండలం…
సింగరేణిలో ఇష్టారాజ్యం…
సింగరేణిలో కొందరు ఆడింది ఆట... పాడింది పాటగా మారింది... కొందరు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండగా, అధికారులు చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారు. తమ దృష్టికి వచ్చినా అధికారులు ఎందుకు వదిలేస్తున్నారు...? ఇందులో మతలబు ఏంటనే…
ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతల సమరశంఖం
కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరం రాజుకుంది. ఏకంగా ఎమ్మెల్యే పైనే సొంత పార్టీ నేతలు సమరశంఖం పూరించారు. గతంలోనే ఆయనపై అసమ్మతి గళం వినిపించినా పట్టించుకోవడం లేదని, తాము అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. బెల్లంపల్లి…
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జీ ఎవరు..?
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో 'సారథి' మార్పుకు రంగం సిద్ధమైందా..? ట్రబుల్ షూటర్ కోసం అధిష్ఠానం పాత కాపులను రంగంలోకి దించుతోందా...? అధికారంలో ఉన్నా.. వర్గపోరు, సీనియర్ల అసంతృప్తులతో సతమతమవుతున్న టీ-కాంగ్రెస్‌కు కొత్త బాస్ ఎవరు…
కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి
కోడిపందేల స్థావరంపై టాస్క్‌ఫోర్స్, సివిల్ పోలీసులు దాడి చేశారు. రామగుండం కమిషనరేట్ నార్కోటిక్/టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐలు రమేష్, లచ్చన్న, ఆర్ ఎస్ ఐ ప్రవీణ్ కుమార్, కన్నెపల్లి ఎస్ ఐ విక్రమ్ పోలీసులతో కలిసి కన్నెపల్లి మండలం చింతపూడి లింగాల…