Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
అండర్-14 బాలికల కబడ్డీ జిల్లా ఎంపిక పోటీలు విజయవంతం
పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో తాండూర్ మండలం అచలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం అండర్-14 బాలికల కబడ్డీ జిల్లా జట్టు ఎంపిక పోటీలు విజయవంతంగా నిర్వహించారు. 150 మంది విద్యార్థినులు పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటుకున్నారు.
ఈ…
రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృత్యువాత
మంచిర్యాల జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. జిల్లాలోని నస్పూర్ గేటు వద్ద వేగంగా వస్తున్న లారీ, ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో…
బ్యాంకుల సమ్మె వాయిదా… నేటి నుంచి సేవలు యథాతథం
Bank Strike Postponed: బ్యాంకింగ్ ఉద్యోగుల మూడు రోజుల సమ్మె వాయిదా పడింది. సమ్మె చివరి నిమిషంలో వాయిదా పడింది. సోమవారం, మంగళ , బుధవారాల్లో జరగాల్సిన సమ్మెను వాయిదా వేస్తున్నట్టు యునైటెడ్ ఫొరమ్స్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆదివారం రాత్రి…
వేములవాడలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
వేములవాడలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి జనం పోటెత్తుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా నెలకొంది.…
ఇకపై 30 రోజుల రీచార్జీ ప్లాన్లు
భారతదేశంలోని ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం, టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) సరికొత్త నిబంధనలతో కూడిన ఒక పెద్ద శుభవార్తను అందించాయి. టెలికాం కంపెనీల 28 రోజుల రీఛార్జ్ వ్యూహానికి ముగింపు పలుకుతూ, పూర్తిగా 30 రోజుల…
వాయిదాల పద్దతిలో లంచం
పాపం ఎంత మంచి అధికారిణో... డబ్బులు ఒక్కసారి ఇచ్చుకోలేరని తెలిసి నెలవారీగా ఇచ్చేలా వారికీ వెసులుబాటు ఇచ్చింది... అయినా ఆమె మంచి తనం అర్ధం చేసుకోలేక ఏసీబీ కి పట్టించారు...
ఈమె పేరు దారోజు పద్మ.. మెట్‌పల్లి చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్…
రైతులకు అందుబాటులో ఉంటూ సాయం చేయాలి
PACS కమిటీ రైతులకు అందుబాటులో ఉంటూ సాయం చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ అన్నారు. ఆయన హజీపూర్ మండలం కర్ణమామిడి PACS నూతన బాధ్యతల స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం, సహకార…
మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ప్రతీక
మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ప్రతీక అని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన…
కలెక్టర్ హామీతో.. కదిలిన శోభాయాత్ర
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ రాజర్షిషా హామీతో తిరిగి శోభాయాత్ర ప్రారంభం అయ్యింది. అంబేద్కర్ చౌరస్తా వద్ద గణేశ్ భక్తులు ఆందోళనకు దిగడంతో గణేష్ శోభాయాత్ర నిలిచిపోయిన విషయం తెలిసిందే. గణేశ్ మండళ్ల నిర్వాహకులు రోడ్డుపై బైఠాయించి…
ఆదిలాబాద్‌లో గణేశ్ భక్తుల ఆందోళన
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గణేశ్ భక్తులు ఆందోళనకు దిగారు. దీంతో గణేష్ శోభాయాత్ర నిలిచిపోయింది. గణేశ్ మండళ్ల నిర్వాహకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. వెంటనే నిమజ్జన…