Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఉమ్మడి ఆదిలాబాద్ ను కమ్మేసిన పొగమంచు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పొగమంచు కమ్మేసింది. ఒక వైపు చలి మరో వైపు పొగ మంచు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. వర్షాలు కురియడంతో రెండు రోజుల నుంచి చలి తీవ్రత కాస్త తగ్గింది. కానీ.. పొగ మంచు మాత్రం కుమ్మెస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బంది…
తెలంగాణ తల్లి విగ్రహం.. వివాదం..
Telangana Mother Statue Controversy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది. ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో వేడుకలు సైతం నిర్వహిస్తోంది. డిసెంబర్ 9న ప్రజాపాలన ఏడాది విజయోత్సవాల ముగింపు సందర్భంగా సచివాలయంలో…
కోనోకార్పస్ చెట్ల తొలగింపు
Removal of Conocarpus trees:శ్వాస కోశ వ్యాధులకు కారణమవుతున్నాయన్న కారణంగా మంచిర్యాల పురపాలిక పరిధిలో పెద్దఎత్తున నాటిన కోనోకార్పస్ జాతి మొక్కలను తొలగిస్తున్నారు. మున్సిపాలిటీ లోని ప్రధాన రహదారి తో పాటు పట్టణంలో ఉన్న చెట్లు అన్నిటినీ కట్…
తెలంగాణ తల్లి కొత్త విగ్రహ రూపమిదే..
Telangana: తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన విజయోత్సవాలను రేవంత్ రెడ్డి సర్కార్ ఘనంగా నిర్వహిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టిన రోజైన డిసెంబర్ 9 వరకు ఈ వేడుకలు నిర్వహిస్తుండగా.. చివరి రోజున సంబురాలు ఘనంగా నిర్వహించేలా…
ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేలు
MP vs MLAs: పెద్దపల్లి పార్లమెంట్ని(Peddapally Parliament) నియోజకవర్గ పరిధిలో పరిస్థితి ఎంపీ, వర్సెస్ ఎమ్మెల్యేలుగా మారిందా.? ఎంపీ గడ్డం వంశీ తమ నియోజకవర్గంలో అడుగుపెట్టవద్దని ఎమ్మెల్యేలు కంకంణం కట్టుకున్నారా.? ఆయనను ఏ…
బ్రేకింగ్: హస్తం గూటికి సోయం బాపురావు, ఆత్రం సక్కు
Soyam Bapurao, Atram Sakku into Congress: మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ కండువు కప్పుకున్నారు. తాను బీజేపీ పార్టీకి రాజీనామా చేశానని, సీఎం…
ప్రేమ్ సాగర్ రావు అడిగాడు.. ఇచ్చేద్దాం..
CM Revanth Reddy: ప్రేమ్ సాగర్ రావు అడిగాడు.. ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేసిన ప్రతిపాదనలపై…
ఏసీబీ వలలో మార్కెటింగ్ అధికారి
ACB ATTACK: నిర్మల్ జిల్లాలో మరో అధికారి ఏసీబీ చేతికి చిక్కారు. జిల్లా మార్కెటింగ్ అధికారి తంగడిపల్లి శ్రీనివాస్ లంచం తీసుకుంటుడగా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కుమ్మరి వెంకటేష్ దడ్వాయి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. జిల్లా…
తెలంగాణ, ఏపీ లో భూ ప్రకంపనలు
Earthquakes in Telangana, AP: తెలుగు రాష్ట్రాల్లో బుధవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తెలంగాణలో హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, కొత్తగూడెం, ఖమ్మలోని చర్ల, మణుగూరు సహా పలు ప్రాంతాల్లో పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది.…
అదిగో పులి… ఇదిగో తోక…
Tiger: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాను పులి వణికిస్తున్నది. మనిషి రక్తం రుచి మరిగిన పెద్ద పులి తిరుగుతుండటంతో అటు అధికారులు, ఇటు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కాగజ్‌నగర్ మండలంలో ఓ పత్తి చేనులో శుక్రవారం ఓ యువతిని…