Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఎమ్మెల్యే గో బ్యాక్
Durgam Chinnyya: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు ప్రచారంలో చుక్కెదురయ్యింది. ఆయన ప్రచారాన్ని అడ్డుకున్న జనం ప్రచారం చేయకుండానే ఊరి పొలిమేరల నుంచి వెనక్కి పంపించారు. వివరాల్లోకి వెళితే.. దుర్గం చిన్నయ్య కన్నెపల్లి…
తెలుగులో అదరగొట్టిన యోగీ
Yogi: కొమురం భీమ్ ఆసిఫాబాద్‌లో శనివారం నిర్వహించిన బీజేపీ సంకల్ప సభలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ దాస్ పలు సందర్భాల్లో తెలుగులో మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. ఆయన పలు చోట్ల తన ప్రసంగాన్ని తెలుగులో…
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు
Marchfast of Central Forces: స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసులు ఎల్లవేళలా అండగా ఉంటారని తాండూరు సీఐ శ్రీనివాస్ స్పష్టం చేశారు. తాండూరు మండలం మాదారం టౌన్‌షిప్‌లో కేంద్ర బలగాలు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించాయి.…
అవినీతి బంధువుల సమితి…
BRS అవినీతి బంధువుల సమితి (భ్రష్టాచార్ రిష్వత్ కోర్ సమితి) అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎద్దేవా చేశారు. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. కొమురం భీమ్…
కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు
Kokkirala PremSagar Rao: మంచిర్యాల కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతోంది. బీఆర్ఎస్‌తో పాటు ఇతర పార్టీల నుంచి నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. పలు చోట్ల సర్పంచ్‌లు, కౌన్సిలర్లతో పాటు నేతలు సైతం కాంగ్రెస్ బాట పడుతున్నారు.…
వివేక్‌ది నీచపు చరిత్ర
Balka Suman: కాంగ్రెస్ అభ్యర్థి వివేక్‌ది నీచపు చరిత్ర అని చెన్నూరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ దుయ్యబట్టారు. చెన్నూరులో పాత బస్టాండ్ ఏరియా నుండి జలాల్ పెట్రోల్ బంక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…
ప్రజా ఆశీర్వాద సభ రద్దు
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.ఇప్పటివరకు హైదరాబాద్ లో కేసీఆర్ ప్రచారాన్ని నిర్వహించలేదు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ…
పట్టాలిచ్చి తీరుతాం..
మాదారం టౌన్‌షిప్‌లో నివసిస్తున్న వారికి ఖచ్చితంగా పట్టాలు ఇచ్చి తీరుతామని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పష్టం చేశారు. ఆయన మాదారం టౌన్షిప్ లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ జీవితం ప్రజలకే అంకితం.. నా…
ఎన్నికల్లో అలజడులకు బీఆర్ఎస్ కుట్ర
Prem Sagar Rao: ఎన్నికల్లో మంచిర్యాల ప్రాంతంలో అలజడులు, శాంతి భద్రతలకు భంగం కలిగించడానికి బీఆర్‌ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావు కుట్రపన్నారని కాంగ్రెస్ అభ్యర్ధి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆరోపించారు. గురువారం విలేకరుల సమావేశంలో…
చిన్నయ్య అనుచరుల దౌర్జన్యం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరులు ఏకంగా పోలీసులపైనే దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. కన్నెపల్లి మండలం వీరాపూర్ లో ఎల్లాకుల మల్లయ్య అనే వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశారు. తమ ఇంటికి కొంతమంది…