Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
వివేక్ పరిస్థితి.. దొంగే దొంగా.. దొంగా అన్నట్టుంది..
Balka Suman: వివేక్ ఓటమి భయంతో దిగజారిపోయి వ్యవహరిస్తున్నాడని, ఆయన పరిస్థితి దొంగే.. దొంగా, దొంగా అన్న చందంగా ఉందని మంచిర్యాల బీఆర్ఎస్ అధ్యక్షుడు, చెన్నూరు అభ్యర్థి బాల్క సుమన్ దుయ్యబట్టారు. మంచిర్యాలలో ఆయన విలేకరుల సమావేశంలో…
పట్టాలిస్తామన్నారు.. పత్తా లేకుండా పోయారు..
Singareni: మాదారం టౌన్షిప్ అందమైన కొండల నడుమ, పచ్చని ప్రకృతితో అలరారుతుంది ఈ గ్రామం.. సుమారు 60 ఏండ్ల కిందట ఏర్పడింది ఇది. గతంలో చుట్టూ సింగరేణి భూగర్భ గనులు ఉన్నప్పుడు కళకళలాడింది. కానీ, ఇప్పుడు వెలవెలబోతోంది. ఈ గ్రామం ఎప్పుడు కాలగర్భంలో…
తెలంగాణ వ్యాప్తంగా ఐటీ దాడులు
తెలంగాణ వ్యాప్తంగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. కేవలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఎనిమిది చోట్ల సోదాలు కొనసాగుతుండగా, మరికొన్ని జిల్లాల్లో సైతం ఐటీ దాడులు సాగుతున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు…
మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఐటీ దాడులు
Gaddm Vivek: మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం ఐదు గంటలకు ఆయన ఇంటికి చేరుకున్న ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు చేపట్టారు. వివేక్‌కు చెందిన కంపెనీల నుంచి పెద్ద ఎత్తున…
సుమనన్నా… నీ వెంటే మేమంతా..
Balka Suman: అన్న 60 ఏండ్ల పాటు మా ఊరికి బ్రిడ్జి నిర్మించలేదు.. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఉండే. నరకయాతన పడ్డం.. మీరు వచ్చాక మా ఊరికి బ్రిడ్జి వచ్చింది. అందుకే మీ వెంటే ఉంటాం.. మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని సుద్దాల…
ఈ నేత… ఆ నేతను గెలిపిస్తాడా..?
Bellampalli: ఎంపీ వెంకటేష్ నేతపై పెద్ద భారమే పడింది. ఈ ఎన్నికల్లో అధినేత కేసీఆర్ ఆయనకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను గెలిపించే బాధ్యత అప్పగించారు. కానీ, అన్ని వర్గాలు దూరమై.. గెలుపు కష్టమైన తరుణంలో చిన్నయ్యను వెంకటేష్ నేత…
ఆయన రాక… కాంగ్రెస్ పార్టీలో కాక..
Congress: ఆ నాయకుడు సొంత పార్టీ నేతలతే నమ్మడం లేదా..? వారి చుట్టూ తన సైన్యాన్ని మోహరించారా..? జంపింగ్ జిపాంగ్గా పేరున్న ఆయన కొత్తగా పార్టీ మారి పాత వాళ్లను కనీసం పట్టించుకోవడం లేదా..? జెండాలను మోసి అదే పార్టీని నమ్ముకున్న వారు ఇప్పుడు పరాయి…
తెలంగాణలో అన్నీ స్కాంలే
Priyanka Gandhi :గిరిజనులు, ఆదివాసీ అభివృద్ధికి ఇందిర ఎంతో కృషి చేశారని, ఆమె మరణించి 40 ఏళ్లు అయినా ఇంకా ఆరాధిస్తున్నారని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. ఆదివాసీ సంస్కృతి అత్యున్నతమైన సంస్కృతి అని స్పష్టం…
తెలంగాణలో ‘నాటు నాటు’ డాన్స్ నడుస్తోంది…
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని అయినా కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని ప్రియాంకా గాంధీ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆసిఫాబాద్‌లో జరిగిన విజయభేరి సభలో ఆమె మాట్లాడుతూ తెలంగాణలో…
దుర్గం కోటకు బీటలు
దుర్గం చిన్నయ్యకు గతంలో మద్దతుగా నిలిచిన వర్గాలన్నీ దూరం అవుతున్నాయా..? ఆయన గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన వారిలో చాలా మంది కాంగ్రెస్‌లో చేరడంతో చిన్నయ్య ఈ ఎన్నికల్లో బలహీనపడ్డారా..? ముఖ్యంగా షేజల్ ఎపిసోడ్ ఆయనకు మహిళా…