Browsing Category

తాజా వార్తలు

ఎమ్మెల్యే అనుచ‌రుడిపై కేసు న‌మోదు

జ‌ర్న‌లిస్టును ప‌రుష‌ప‌ద‌జాలంతో దూషించిన బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే గ‌డ్డం వినోద్ అనుచ‌రుడు కారుకూరి రాంచందర్ పై బెల్లంప‌ల్లి పోలీసులు కేసు న‌మోదు చేశారు. 296(బీ), 351(2) బీఎన్ఎస్‌, 67 ఐటీఏ సెక్ష‌న్ల ప్ర‌కారం ఈ కేసు న‌మోదు అయ్యింది. నాపై…

రికార్డు స్థాయిలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలు

Vaikuntha Dwara Darshanam:తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమష్టి కృషితోనే వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం చేశామని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu) తెలిపారు. టీటీడీ ఈవో…

వివాదాలు వ‌ద్దు

CM Revanth Reddy:నదీ జలాల విషయంలో పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. నదీ జలాలకు సంబంధించి పంచాయతీ…

ఎమ్మెల్యే అనుచ‌రుడిపై చ‌ర్య‌లు తీసుకోవాలి

విలేఖ‌రిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ఎమ్మెల్యే అనుచ‌రుడు, కాంగ్రెస్ నాయ‌కుడు కారుకూరి రాంచందర్ ను అరెస్టు చేయాల‌ని జ‌ర్న‌లిస్టులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. బెల్లంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన‌ అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో నల్ల…

క‌రీంన‌గ‌ర్‌లో ఆయుష్ ఆసుప‌త్రి

AYUSH Hospital in Karimnagar:కరీంనగర్ లో 50 పడకల ఆయుష్ ఆసుపత్రి(Ayush Hospital) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ తెలిపింది. దీనికి సంబంధించి పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ఆసుపత్రి ఏర్పాటుకు మొత్తం రూ.15 కోట్లు అంచనా కాగా,…

ఆడ‌బిడ్డ‌ల‌కు అండ‌గా ఉంటాం

ఆడ‌బిడ్డ‌ల‌కు ఎల్ల‌ప్పుడూ అండ‌గా ఉంటామ‌ని మంచిర్యాల ఎమ్మెల్యే స‌తీమ‌ణి, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చీర‌ల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగకు…

ఎమ్మెల్యే అనుచ‌రుడి బూతు పురాణం

నాపై క‌బ్జాల వార్త‌లు రాస్తావా..? లం... కొడ‌కా అంటూ బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ అనుచరుడు కారుకూరి రాంచందర్ ఓ జ‌ర్న‌లిస్టుపై బూతుపురాణంతో విరుచుకుప‌డ్డాడు. బెల్లంప‌ల్లి ఎన్టీవీ రిపోర్ట‌ర్ ర‌మేష్‌ను చంపేస్తానంటూ బెదింరిపుల‌కు దిగాడు. కబ్జాల…

అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

Interstate marijuana gang arrested:గంజాయి ర‌వాణా చేస్తున్న అంత‌రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఇంద్రవెల్లి మండలం శ్మశానవాటిక ప్రాంతం సమీపంలో మూడు ద్విచక్ర వాహనాలపై గంజాయి తరలిస్తున్న వ్య‌క్తులను గుర్తించి అరెస్టు…

కొత్త పార్టీ… ఇక్క‌డ నుంచే పోటీ…

Kalvakuntla Kavitha:తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ గురించే తెలంగాణ వ్యాప్తంగా చ‌ర్చ సాగుతోంది. ఆమె ఎమ్మెల్సీ రాజీనామా నేప‌థ్యంతో పాటు మంగళవారం (జనవరి 6) తెలంగాణ జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో…

కొత్త పార్టీ… ఇక్క‌డ నుంచే పోటీ…

Kalvakuntla Kavitha:తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ గురించే తెలంగాణ వ్యాప్తంగా చ‌ర్చ సాగుతోంది. ఆమె ఎమ్మెల్సీ రాజీనామా నేప‌థ్యంతో పాటు మంగళవారం (జనవరి 6) తెలంగాణ జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో…