Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
అసెంబ్లీ సమావేశాల వేళ ఉద్రిక్తత
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పోలీసుల తీరుపై కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు అమానుషంగా వ్యవహరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్…
కంది శ్రీనివాస్‌కు మళ్లీ నోటీసులు
ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్‌రెడ్డికి క్రమశిక్షణ కమిటీ మళ్లీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆయనకు గతంలోనే ఒక నోటీసు జారీ చేయగా, ఇప్పుడు మరో నోటీసు జారీ చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఉట్నూర్‌లో కొద్ది…
బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్
హైదరాబాద్‌లో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో మంచిర్యాల పట్టణంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. 'ఛలో అసెంబ్లీ' కార్యక్రమంలో పాల్గొనేందుకు స్థానిక బస్టాండ్ నుంచి హైదరాబాద్ బయలుదేరుతున్న బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి…
మంచిర్యాల కాంగ్రెస్ లో కలకలం
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దండేపల్లి మండలం గూడెం గ్రామ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై టీపీసీసీ క్రమశిక్షణా చర్యలు కమిటీ చర్యలు చేపట్టింది.
కొందరు పార్టీ కార్యకర్తలు ఎంపీ వాహనాన్ని అడ్డుకుని నినాదాలు చేయడం, కార్యక్రమం కోసం…
కాంగ్రెస్ నూతన అధ్యక్షుడికి ఘన సన్మానం
రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కోరకొప్పుల నీరజా తులసిరామ్ గౌడ్‌ను ఐఎన్టీయూసీ సెంట్రల్ కమిటీ మెంబర్ మడ్డి రాజ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా…
నాది బీఆర్ఎస్ పార్టీనే, కాంగ్రెస్ కాదు…
నాది బీఆర్ఎస్ పార్టీనే, కాంగ్రెస్ కాదు... ఈ మాటలు అన్నది ఎవరో కాదు... నిన్నా మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ లో చేరినట్టు చెబుతున్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి...
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న బీఆర్ఎస్ఎల్పీ…
ఆదిలాబాద్ లో విషాదం… మంచిర్యాల విద్యార్ధి ఆత్మహత్య
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ ఫౌండేషన్ కోర్స్ శిక్షణ తీసుకుంటున్న మంచిర్యాల జిల్లాకు చెందిన స్వామిరామం అనే విద్యార్థి భవనం మూడో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.…
మీ ప్రాణాలు కాపాడుకోండి
నేను “సహనం పాటిస్తున్నా.. సహనం పాటించేంతవరకే. లేదంటే ఎవరి ప్రాణాలు వాళ్లు కాపాడుకుంటే మంచిద” ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు హెచ్చరించారు.సొంత పార్టీలోని రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు…
కేటీఆర్‌కు తప్పిన ప్రమాదం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తృటిలో రోడ్డు ప్రమాదం తప్పింది. కరీంనగర్‌కు వెళ్తున్న సమయంలో అలుగునూరు చౌరస్తా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కేటీఆర్ ప్రయాణిస్తున్న కారు వెనుక డోర్‌ను లారీ ఢీకొట్టడంతో స్వల్పంగా దెబ్బతింది. అయితే…
ఘనంగా ప్రజాపాలన సంబురాలు
రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గంలో భారీగా బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు నివాసం నుంచి ప్రారంభమై…