Browsing Category

తాజా వార్తలు

పెండ్లి కాకున్నా పిల్ల‌ల‌ట‌… బీటెక్ చ‌దివిన వారికి రెండేళ్ల‌ట‌…

ఆ అమ్మాయికి పెండ్లి కాలేదు... కానీ ఐసీడీఎస్ అధికారుల రికార్డుల్లో పెండ్లి అయ్యింది... గర్భం దాల్చకపోయినా గర్భవతిని చేసేశారు.. డెలివరీ కూడా చేయించేశారు..! ఇక బీటెక్ చదివిన యువకుడి వయసు ఎంతంటే... రెండేళ్ల రెండు రోజులట..! ఇదేదో…

డ‌ప్పు కొట్టి.. పాడె మోసి…

తెలంగాణ ఉద్య‌మ కారుడు, మంద‌మ‌ర్రి ప‌ట్ట‌ణ బీఆర్ఎస్ అధ్య‌క్షుడు జే.ర‌వీంద‌ర్ అంతిమ‌యాత్ర గురువారం నిర్వ‌హించారు. ఆ యాత్ర‌లో ప‌లువురు నాయ‌కులు పాల్గొని ర‌వీంద‌ర్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా మాజీ ఎంపీ, BRS పార్టీ జిల్లా…

లారీలో చెల‌రేగిన మంట‌లు.. డ్రైవ‌ర్, 200 మేక‌లు స‌జీవ‌ద‌హ‌నం

లారీలో మంటలు చెల‌రేగి ఓ వ్య‌క్తి స‌జీవ ద‌హ‌నం కాగా, సుమారు 200 వంద‌ల మేక‌లు మృత్యువాత ప‌డ్డాయి. హైద‌రాబాద్ నుంచి క‌ర్నూల్‌కు మేక‌ల లోడ్ వెళ్తున్న లారీ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా భూత్పూర్ వ‌ద్ద అదుపు త‌ప్పింది. జాతీయ ర‌హ‌దారిపై ప‌క్క‌నే ఉన్న…

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా

పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన‌ ప్రియుడు మొహం చాటే యడంతో ప్రియురాలు అతని ఇంటి ముందు బుధవారం ధర్నాకు దిగింది. తాండూర్ మండలం అచ్చలాపూర్ గ్రామానికి చెందిన కొట్టె రవి అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. మూడేళ్లుగా పెళ్లి చేసుకుంటానని…

టీటీడీ సంచలన నిర్ణయం.. భక్తులకు ఇన్సూరెన్స్!

కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రానికి వచ్చే సామాన్య భక్తుల భద్రత, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ 'తిరుమల తిరుపతి దేవస్థానం' (టీటీడీ) పాలకమండలి ఓ చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. తిరుమల కొండపై ఉన్న సమయంలో భక్తులకు ఎలాంటి విపత్కర…

భార్య వేధింపులు తాళలేక ఎస్సై ఆత్మహత్య!

భార్య వేధింపులు తాళ‌లేక ఎస్సై ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన త‌న కన్నతల్లిని భార్య నిత్యం వేధించడంతో పాటు ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయేలా చేయడాన్ని ఆ ఎస్సై తట్టుకోలేకపోయాడు. తల్లి కోసం గాలించి అలసిపోయిన ఆ యువ అధికారి..…

ప్రజల గొంతుక‌ కాళోజీ

కాళోజీ కేవలం కవి మాత్రమే కాకుండా, సామాన్య ప్రజల సమస్యలను తన రచనల ద్వారా బలంగా వినిపించిన ప్రజా గొంతుక అని రామ‌గుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 112వ జయంతి వేడుకలను…

బీఆర్ఎస్ స‌భ్యులను అడ్డుకున్న మార్ష‌ల్స్

శాస‌న‌స‌భ లాబీల్లో బీఆర్ఎస్ స‌భ్యులను మార్ష‌ల్స్ అడ్డుకున్నారు. వారిని స్పీక‌ర్ స‌స్పెండ్ చేసిన త‌ర్వాత వారంతా స్పీక‌ర్‌ను క‌లిసే ప్ర‌య‌త్నం చేశారు. అయితే, వారిని మార్ష‌ల్స్ అడ్డుకున్నారు. స‌భ్యుల‌ను సస్పెన్ష‌న్ వేటు వేసిన త‌ర్వాత…

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ స‌భ్యుల స‌స్పెన్ష‌న్

శాసన సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ సస్పెండ్ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ అసెంబ్లీ సెషన్ మొత్తానికి సస్పెన్షన్ ఈ వర్తిస్తుందని ప్రకటించారు. బుధవారం మూడో రోజు సమావేశాలు ప్రారంభం కాగానే.. సభా కార్యకలాపాలకు బీఆర్ఎస్…

మంచి నీళ్ల కోసం కొట్టుకున్న పాక్ సైనికులు

పాకిస్తాన్ ప్రగల్భాలు వింటే ఆకాశమే హద్దు. అణ్వస్త్రాలున్నాయంటూ పదే పదే మీసాలు మెలేసే దేశం అసలు పరిస్థితి చూస్తే మాత్రం నవ్వుకోక తప్పదు. సరిహద్దుల్లో శత్రువులతో పోరాడాల్సిన సైనికులు, గుక్కెడు మంచినీళ్ల కోసం ఒకరి తలలు ఒకరు పగలగొట్టుకుంటూ తమ…