Browsing Category

తాజా వార్తలు

ఎంపీ ప‌ర్య‌ట‌న అంటే.. ఎందుకంత చుల‌క‌న‌..

పెద్ద‌ప‌ల్లి ఎంపీ గ‌డ్డం వంశీకృష్ణ ప‌ర్య‌ట‌న‌కు అధికారులు ఏర్పాట్లు చేయ‌క‌పోవ‌డంతో ఆయ‌న స్వ‌యంగా అసంతృప్తి వ్య‌క్తం చేశారు... ఆయ‌న అనుచ‌రులు సైతం అధికారుల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే... రామ‌గుండంలో ఈఎస్ఐ…

రేపు సింగరేణిలో డయల్ యువర్ సీఎండీ

సింగరేణి(Singareni) సంస్థలో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు “డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం”(Dial Your CMD Program) నిర్వహించ‌నున్నారు. ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల, రక్షణ, వైద్య సేవల మెరుగుదల వంటి అంశాలపై సింగరేణి సీఎండీ ఎన్.…

తెలంగాణ‌లో భారీగా ఐపీఎస్‌ల బ‌దిలీ

Telangana: తెలంగాణలో 32 మంది ఐపీఎస్‌లు బ‌దిలీ చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. అడిష‌న‌ల్ డీజీగా జ‌యేంద్రసింగ్ చౌహాన్, సీఐడీ డీజీగా ప‌రిమ‌ళ హ‌న నూత‌న్ జాక‌బ్‌, పోలీసు అకాడ‌మీ డిప్యూటీ…

జాతీయ ర‌హ‌దారిపై రైతుల నిర‌స‌న‌

Farmers' protest on the national highway:సీసీఐ(CCI) నిబంధ‌న‌లు తొల‌గించాలంటూ రైతులు జాతీయ ర‌హ‌దారిపై బైఠాయించారు. నిబంధ‌న‌ల పేరుతో రైతుల‌ను నానా ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని బోరజ్(Adilabad…

విశ్వసుందరిగా ఫాతిమా బాష్

Miss Universe 2025: థాయిలాండ్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో కిరీటం మెక్సికోను వరించింది. 25 ఏళ్ల వయసున్న ఫాతిమా బాష్‌ ఈ కిరీటం దక్కించుకుంది. మొత్తంగా 130 దేశాలను ఓడించి ఆమె గెలుపొందింది. థాయ్‌లాండ్ వేదికగా జరిగిన ఈ గ్రాండ్…

కీలక ఖనిజాభివృద్ధి కమిటీలో సింగరేణి సీఎండీ

దేశంలో ఉన్న కీలక ఖనిజాలను గుర్తించడం, అన్వేషణ, ఉత్పత్తి కోసం ఒక జాతీయ స్థాయి కమిటీ నియ‌మించారు. కమిటీకి ఛైర్మన్ గా ఐఐటి- ఐఎస్ఎం సంస్థ అడ్వైజర్ (మినరల్స్) డాక్టర్ డీకే సింగ్, కమిటీ సభ్యులుగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్…

ఆర్టీసీ బ‌స్సులో పొగ‌లు

Smoke in RTC Bus:మంచిర్యాల జిల్లా(Manchryala District)లో ఓ ఆర్టీసీ బ‌స్సులో పొగ‌లు రావ‌డంతో జ‌నం ఆందోళ‌న చెందారు. డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్తతో వ్య‌వ‌హిరంచ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది.. మంచిర్యాల జిల్లా గుడిపేట వ‌ద్ద ఆర్టీసీ బ‌స్సులో ఒక్క‌సారిగా…

క‌లెక్ట‌ర్‌గారూ.. తెలుగులో మాట్లాడండి

Telangana:వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ఓ క‌లెక్ట‌ర్ ఇంగ్లీఘలో మాట్లాడుతుండ‌గా, త‌న‌ని అడ్డుకున్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.. క‌లెక్ట‌ర్‌గారూ.. తెలుగులో మాట్లాడండి.. తెలుగు వ‌చ్చు క‌దా... అంటూ చెప్పారు... ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే...…

కేటీఆర్‌కు బిగ్‌షాక్‌

Formula E-Race: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)పై ఫార్ములా-ఈ కారు రేసు నిర్వహణలో జరిగిన ఆర్థిక అక్రమాల ఆరోపణలపై విచారణకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి మంజూరు చేశారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో చర్చించిన…

ఆడబిడ్డలందరికీ సారె : రేవంత్ రెడ్డి

One crore sarees distribution program:తెలంగాణ(Telangana)లోని ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున సారె పెట్టి గౌరవించాలన్న ఆలోచనతో కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy)…