Browsing Category

తాజా వార్తలు

భ‌ద్ర‌త కుదింపు.. న‌ట‌రాజ‌న్ పిలుపు..

హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్న మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) నివాసం వద్ద పోలీసులు భద్ర‌త కుదించారు. మంత్రులకు ఇవ్వాల్సిన కనీస భద్రతతో పాటు ఔట్ పోస్టును కూడా తొలగించేశారు. దీంతో కొండా సురేఖ మంత్రి ప‌ద‌వి తొల‌గిస్తార‌నే ప్ర‌చారం…

అక్టోబర్ 21 నుంచి 31 వ‌ర‌కు పోలీసు సంస్మ‌ర‌ణ దినం

Police Martyrs' Remembrance Day on October 21st:పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం "పోలీస్ ఫ్లాగ్ డే" సంద‌ర్భంగా ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు రామగుండం పోలీస్ కమిషనర్…

కోర్టు మెట్లెక్కిన నిందితులు..

బీజేపీ వేమ‌న‌ప‌ల్లి మండ‌ల అధ్య‌క్షుడు ఏట మ‌ధూక‌ర్ ఆత్మ‌హ‌త్య కేసులో నిందితులు కోర్టు మెట్లెక్కారు. త‌మ‌పైన న‌మోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాల‌ని వారు హైకోర్టులో క్వాష్ పిటిష‌న్ వేశారు. వేమ‌న‌ప‌ల్లి మండ‌లం నీల్వాయికి చెందిన కాంగ్రెస్ నేత…

తుపాకీ అందించి.. రాజ్యాంగం అందుకుని..

ఆయుధం భుజాన లేక‌పోతే అడుగు ముందుకేయ‌రు... ఆయుధం వారి శ‌రీరంలో ఒక భాగం.. అన్యాయం ఎదిరించాల‌ని, రాజ్యంతో పోరాటం చేయాల‌ని ఆయుధం అందుకున్నారు. చాలా మంది ఆ ఆయుధం ప‌ట్టుకుని ప్రాణాలు సైతం వ‌దిలేశారు. మావోయిస్టు పార్టీలో చేరి ఆయుధం అందుకున్న…

లొంగుబాట‌లో మ‌రో మావోయిస్టు అగ్ర‌నేత

Top Maoist leader Takkallapalli Vasudevarao@Aashanna to surrender:మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు@ఆశన్న@రూ పేశ్ సైతం లొంగుబాట‌లో ప‌య‌నించారు. ఆయ‌న సైతం రేపు లొంగిపోనున్నారు. ఖమ్మం జిల్లా తక్కళ్లపల్లి…

బీజేపీ కార్యాల‌యంలో బీసీ నేత‌ల ఘ‌ర్ష‌ణ‌

BJP BC leaders fight: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ నేతలు ఒక‌రిపై ఒక‌రు దాడులు చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న తీవ్ర కలకలం రేపింది. బుధ‌వారం నాంపల్లి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ…

అడ‌విని.. ఆయుధాన్ని వీడి…

Mallojula Venugopal Rao:మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో స‌భ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌ రావు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయ‌న ముఖ్య‌మంత్రి ఫ‌డ్న‌వీస్‌కు ఆయుధం అప్ప‌గించారు. 43 ఏండ్ల పాటు కొన‌సాగించిన ఉద్య‌మాన్ని వీడి, అనుబంధం ఉన్న అడ‌విని వీడి…

కాసేప‌ట్లో మీడియా ముందుకు మ‌ల్లోజుల

Maoist Party Politburo member Mallojula Venugopal Rao:మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో స‌భ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌ రావు అలియాస్‌ సోను అలియాస్‌ అభయ్ మంగళవారం మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో…

నిందితుల‌కు ఎమ్మెల్యే వినోద్ ఆశ్ర‌యం

Former MLA Durgam Chinnaiah:వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు మధుకర్ గారి ఆత్మహత్యకు సంబంధించి ఇంతకాలం గడిచినా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా కేంద్ర…

పార్టీ బీ ఫామ్‌.. రూ. 40 ల‌క్ష‌ల చెక్కు..

Jubilee Hills By-Election:జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకి పార్టీ అధినేత కేసీఆర్ మంగ‌ళ‌వారం బీ-ఫామ్ అందించారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున రూ. 40 లక్షల చెక్కు సైతం అందించారు. ఈ సందర్భంగా…