Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఆ పోలీసులపై హత్యానేరం మోపాలి
కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్‌లో (Riyaz Encounter) ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని, వారిపై హత్యా నేరం మోపాలని తెలంగాణ మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. హైకోర్టు, తెలంగాణ మానవ హక్కుల…
ముగిసిన రియాజ్ అంత్యక్రియలు
Rowdysheeter Riyaz funeral : సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ (CCS constable Pramod) హత్య కేసులో నిందితుడు రియాజ్ అంత్యక్రియలు కొద్ది సేపటి కిందట ముగిశాయి. రాత్రి రెండు గంటలకు పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం రియాజ్ శవాన్ని…
వందనం… నాలుగో సింహం..
Police Commemoration Day:ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసు మేల్కొని, శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు. ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగ - పబ్బాల్ని కూడా త్యజించి, ప్రజల కోసం జీవించి, మరణించే…
వ్యాపారస్తులను కలిసి.. శుభాకాంక్షలు తెలిపి..
మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్ రావు సోమవారం మంచిర్యాల పట్టణంలో వ్యాపారస్తులను కలిశారు. దీపావళి సందర్భంగా వ్యాపారస్తులు, ప్రజలను కలిసి వారికి పండగ శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని…
రేవంత్, బీజేపీ.. వేర్వేరు కాదు…
Balka Suman's anger against Chief Minister Revanth Reddy:రేవంత్ రెడ్డి.. బీజేపీ వేర్వేరు కాదని... రేవంత్‌రెడ్డి జీన్స్‌లోనే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉందని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్…
పండుగ పూట విషాదం..
దీపావళి వేళ గోదావరి స్నానానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ యువకుడు ప్రాణహిత నదిలో గల్లంతైన విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ…
ఎన్నో ప్రాణాలు పోయేవి
DGP Shivdhar Reddy on Riyaz encounter: కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ పై కాల్పులు జరపకుండా ఉంటే అక్కడ ఎంతో మంది అమాకులు బలయ్యేవారని తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి(DGP Shivdhar Reddy) స్పష్టం చేశారు. ఆయన రియాజ్…
రియాజ్.. ఎన్‌కౌంటర్
Rowdysheeter Riyaz Encounter:నిజామాబాద్‌లో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్‌ను హత్య చేసిన నిందితుడు.. రౌడీషీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకోగా.. అతనికి బీబీహెచ్‌లో చికిత్స అందిస్తుండగా ఉదయం…
26 లక్షల దీపాలు… రెండు ప్రపంచ రికార్డులు
26 Lakh Lamps... Two World Records.. Deepotsav in Ayodhya: అయోధ్య నగరం పులకించిపోయింది.. 26 లక్షల దీపాలతో వెలిగిపోయింది.. రెండు ప్రపంచ రికార్డులకు వేదికైంది... దీపావళి సందర్భంగా అయోధ్య నగరంలో ప్రతి ఏడులాగానే ఈ ఏడాది కూడా…
భార్యను బ్రిడ్జిపై నుంచి తోసేసి హత్య
Wife murdered by being pushed off a bridge:జాతీయరహదారికి చెందిన బ్రిడ్జిపై నుంచి తోసేసి భార్యను హత్య చేశాడో భర్త.. మంచిర్యాల జిల్లా నస్పూర్ లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జగన్నాథం రజిత(26) అనే మహిళను భర్త కుమారస్వామి…