Browsing Category

తాజా వార్తలు

కూలుతున్న‌య్‌… ఉరుస్తున్న‌య్‌..

-బెల్లంప‌ల్లిలో చిన్న వ‌ర్షానికే ఉరుస్తున్న క్వార్ట‌ర్లు -మ‌ర‌మ్మ‌తులు చేయాల‌ని కోరినా ప‌ట్టించుకోని అధికారులు -తాజాగా మాజీ ఎమ్మెల్యే క్వార్ట‌ర్ శ్లాబ్ కూలిన వైనం -ఎవ‌రూ లేక‌పోవ‌డంతో త‌ప్పిన పెను ప్ర‌మాదం -ఎన్నిసార్లు అధికారులు…

వ‌ర‌ద‌లో చిక్కుకున్న యువ‌కులు..

Youths trapped in the flood: చేప‌లు ప‌ట్టేందుకు వెళ్లిన న‌లుగురు యువ‌కులు వాగులో చిక్కుకుపోగా, స్థానికులు తాళ్ల సాయంతో కాపాడారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండ‌లంలో వాగు అవ‌త‌ల చిక్కుకుపోయిన న‌లుగురు యువ‌కులు స్థానికులు కాపాడారు. కాసిపేట…

మ‌ళ్లీ ముంచిన వాన‌..

Heavy Rains:మ‌ళ్లీ కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో జ‌న‌జీవ‌నం అత‌లాకుత‌లం అవుతోంది. శుక్ర‌వారం రాత్రి నుంచి ఏక‌ధాటిగా వ‌ర్షాలు ప‌డుతున్నాయి. దీంతో ప‌లు చోట్ల ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు రోజుల కింద‌ట…

ప‌ద‌వులు మీకే… పైస‌లు మీకేనా..?

Komatireddy Rajagopal Reddy:‘‘పదవులు మీరే తీసుకుంటున్నారు.. నిధులు కూడా మీరే తీసుకుంటున్నారు.. ఈ విష‌యాన్ని అడగాలా వద్దా?’’ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో జరిగిన సర్దార్…

మోదీ కానుక‌… త‌గ్గ‌నున్న జీఎస్టీ ప‌న్ను రేట్లు

PM Modi Announces GST Reforms:ఈసారి దేశ ప్ర‌జ‌ల‌కు డబుల్‌ దీపావళి వేడుకలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నేను దీపావళికి గొప్ప గిఫ్ట్ ఇవ్వబోతున్నా. 8సంవత్సరాలుగా మేం జీఎస్టీలో ఎన్నో సంస్కరణలు చేశాం. పన్ను సరళీకరించాం. ఇప్పుడు దీనిని…

వ‌రుస‌గా 12వ సారి..

Independence Day Parade At Red Fort: దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దిల్లీలో ఎర్రకోటపై మువ్వెన్నెల జెండాను ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేశారు. ఎర్రకోట వద్ద ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. 2047…

అన్ని ఏర్పాట్ల‌తో స‌ర్వం సిద్ధం

రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజల రక్షణ కోసం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మంచిర్యాల తిలక్ నగర్లో చెరువును డీసీపీ ఎ.భాస్కర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా…

యూరియా కోసం రైతుల ఆందోళ‌న‌

Farmers' concern for urea:త‌మ‌కు యూరియా స‌క్ర‌మంగా ప‌ర‌ఫ‌రా చేయ‌డం లేదంటూ మంచిర్యాల జిల్లా భీమిని మండలం వెంకటాపూర్లో రైతులు ఆందోళ‌నకు దిగారు. నిల్వ‌లు స‌క్ర‌మంగా ఉన్న‌ప్ప‌టికీ సరిపడే యూరియా సరఫరా చేయడం లేదంటూ జై భీమ్ పరస్పర సహాయక సహకార…

యూరియా తిప్ప‌లు.. క్యూలో చెప్పులు..

Farmers' struggles for urea:యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. చెప్పులు క్యూలో పెట్టి రైతులు నిరీక్షిస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని వ్యవసాయ సొసైటీ కార్యాలయం వద్ద పాదరక్షలను లైన్ లో ఉంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు.…

ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మృతి

Baby died in government hospital:ప్రసవసం కోసం వచ్చిన ఓ గర్భిణికి పుత్ర శోకం వెంటాడింది. పుట్టిన శిశువు చనిపోవడంతో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్యం వల్లనే చనిపోయాడని బందువులు ఆరోపిస్తుండగా, శిశువు కడుపులోనే చనిపోయిందని ఆసుపత్రి సిబ్బంది…