పలు రైళ్లు రద్దు
పలు రైళ్లు రద్దు
హసన్ పర్తి-కాజీపేట మార్గంలో ట్రాక్ పై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో మూడు రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 11 రైళ్లను సైతం దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
రద్దయిన రైళ్లు ఇవే..
సిర్ పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్ 17012
సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ 17233
సిర్పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్ 17234 రైళ్లు రద్దు
పాక్షికంగా రద్దయిన రైళ్లు..
తిరుపతి-కరీంనగర్-12761
కరీంనగర్-తిరుపతి-12762
సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్-12757
సిర్పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్-12758