రిటైర్డ్ కలెక్టర్ ఇంట్లో చోరీ
రిటైర్డ్ కలెక్టర్ ఇంట్లో జరిగిన చోరీ కలకలం సృష్టించింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు జీపీ రామ్ నాయక్ తండాలో రిటైర్డ్ కలెక్టర్ శర్మ నాయక్ ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు తాళాలు పగలగొట్టి రెండు లక్షల రూపాయలు నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.