బస్టాండ్ ఎత్తుకుపోయిన దొంగలు

దొంగలు వెరైటీగా ఆలోచించారు. దొంగతనం కూడా వెరైటీగా చేశారు. కర్ణాటక-బెంగళూరులో 10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన బస్టాండును దొంగలు ఎత్తుకుపోయారు.
బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్టీల్ నిర్మాణంతో బస్టాండు ఏర్పాటు చేశారు. దానిని దొంగలు మాయం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.