పలువురు ఐపీఎస్‌ల బదిలీ

Transfer of IPS: తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస రెడ్డిని నియమించింది. సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతిని నియమించగా, రాచకొండ సీపీగా సుధీర్ బాబు, యాంటీ నార్కోటిక్ వింగ్ డైరెక్టర్‌గా సందీప్ శాండిల్యను నియమించింది. చౌహాన్, స్టీఫెన్ రవీంద్రలను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.