శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వద్ద విషాదం..!
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృత్యువాతపడగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయం సమీపంలో, ఇందారం ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై రోడ్డు…