సర్వసభ్య సమావేశం రగడ.. బీజేపీ నేతలపై కేసు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో ఆందోళనకు దిగిన బీజేపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేశ్ గౌడ్ తో సహా పలువురు నేతలపై కేసులు పెట్టారు. గాజుల ముఖేష్ గౌడ్, కస్తూరి నాగరాజు,…