అధికారుల ఆందోళనకు INTUC నేతల మద్దతు

తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కార సాధనలో భాగంగా అధికారులు చేస్తున్న ఆందోళనకు INTUC నేతలు మద్దతు తెలిపారు. నాలుగవ రిలే నిరహార దీక్ష చేస్తున్న అధికారులకు INTUC నేతలు గడ్డం తిరుపతి, బెల్లం శ్రీనివాస్, కే ఎన్ చారి, మడ్డి రాజ్ కుమార్, పలువురు INTUC…

అగ్ని ప్రమాదాలతో అలర్ట్.. ఎల‌క్ట్రిక్ బ‌స్సుల నిలిపివేత‌

వరుస అగ్నిప్రమాదాలు టీజీఎస్‌ఆర్టీసీ(TGSRTC)ని అప్రమత్తం చేశాయి. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ జేబీఎం (JBM) కంపెనీకి చెందిన దాదాపు 500 ఎలక్ట్రిక్ బస్సుల సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. కరీంనగర్ డిపోకు చెందిన రెండు…

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి

రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని ఓ వృద్ధురాలు మృత్యువాత పడింది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రెపల్లెవాడ లో రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు దాటేందుకు ప్రయత్నం చేస్తున్న కోట భూదేవి అనే వృద్ధురాలిని లారీ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి…

తోపులాట‌లో కింద‌ప‌డ్డ‌ హ‌రీష్‌రావు అరెస్ట్

Harish Rao: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ. 7 లక్షల కోట్ల అప్పులపై చర్చకు రావాలంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్‌కు.. కేటీఆర్, హరీశ్‌రావు ఇద్దరూ కలిసి గన్‌పార్క్‌కు రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు, గురుకులాల విద్యాశాఖలో జరిగిన అవినీతి,…

టీఆర్ఎస్ నేత‌ల అరెస్టులు..

TRS:రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన నాయకులను పోలీసులు ముందుస్తు అరెస్టులు చేస్తున్నారు. టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులతో కలిసి భగాయిత్ భూపోరాటానికి పిలుపునిచ్చారు. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ రోజు…

వాట్సాప్ కొత్త ఫీచర్‌పై వివాదం

వాట్సాప్(WhatsApp) కొత్త‌గా తీసుకువ‌స్తున్న యూజర్‌నేమ్ ఫీచర్ పై పెద్ద దుమార‌మే చెల‌రేగుతోంది. ఈ ఫీచ‌ర్ భార‌త్‌లో ప్రారంభం కాకుండా కేంద్రం బ్రేకులు వేస్తోంది. ఇప్ప‌టికే ఈ విష‌య‌మై కేంద్రం నోటీసులు సైతం జారీ చేసింది. దీంతో వాట్సాప్ మాతృసంస్థ…

ఆధారాలు చూపిస్తా… అబ‌ద్ధ‌మైతే రాజీనామా చేస్తా..

రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో సిరుల గని సింగరేణి(Singareni)ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) కుంభకోణాల ఖనిగా మార్చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు(Thanneeru Harish Rao)…

సింగరేణి అధికారుల హక్కులు కాలరాస్తున్న కాంగ్రెస్

సింగరేణి అధికారుల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్రరావు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సింగరేణి కోల్ మైన్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షకు…

మ‌గాళ్ల‌ను చంప‌డం ఎలా..?

మెట్రో రైలులో ప్రయాణిస్తున్న ఓ యువతి పుస్త‌కం చదువుతోంది... అది కాస్తా వైర‌ల్ అయ్యింది... అదేంటి రైలులో కొంద‌రు సెల్‌ఫోన్లు, కొంద‌రు పుస్త‌కాలు చ‌దువుతారు.. దాంట్లో వైర‌ల్ అవ్వాల్సినంత‌గా ఏముంది అనుకుంటున్నారా..? అసలు విష‌యం ఇదీ.. ఆ అమ్మాయి…

భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..

Petrol Price Cut : సాధారణ ప్రజలకు, ముఖ్యంగా ప్రతిరోజూ వాహనాలను వినియోగించే వారికి ఊరట కలిగించే వార్త వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయ ఇంధన మార్కెట్లో కీలక చలనం వచ్చింది. భారతదేశంలోనే…