సూటుకేసు కంపెనీలు… అర్రాజు పాట‌లు

Balka Suman: చెన్నూరు కాంగ్రెస్ అభ్య‌ర్థి గ‌డ్డం వివేక్ సూటుకేస్ కంపెనీలు పెట్టి వాటి ద్వారా డ‌బ్బులు చెలామ‌ణి చేస్తున్నార‌ని, ఆ డ‌బ్బుల ద్వారా అర్రాజు పెట్టి మ‌రీ నాయ‌కుల‌ను కొనుగోలు చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఆయ‌న బుధ‌వారం వివేక్ పై…

మంత్రి కేటీఆర్‌పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు

KTR:మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేత వేణుగోపాల స్వామి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల నుంచి డబ్బులు తీసుకోవాల్సిందిగా కేటీఆర్ ప్రజల్ని ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు…

మంత్రి కేటీఆర్‌పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు

KTR:మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేత వేణుగోపాల స్వామి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల నుంచి డబ్బులు తీసుకోవాల్సిందిగా కేటీఆర్ ప్రజల్ని ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు…

సింగ‌రేణి ఎన్నిక‌లు వాయిదా

Singareni: సింగరేణి ఎన్నికలను వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 28న ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. నవంబరు 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం ఎన్నికలను…

17 రోజులు.. 41 బహిరంగ సభలు

CM KCR campaign schedule!: 17 రోజుల పాటు.. 41 చోట్ల బహిరంగ సభలు.. ఇదీ బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ షెడ్యూల్‌.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న పాల్గొన‌నున్నారు. మొద‌ట 15న హుస్నాబాద్‌…

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు ఊరట

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు (Minister Srinivas Goud) హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నికకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం (High Court) కొట్టివేసింది. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే…

అమిత్ షా షెడ్యూల్ లో మార్పు

నేడు రాష్ట్రానికి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఆయన ఆదిలాబాద్, హైద్రాబాద్ ల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదట అమిత్ షా హైదారాబాద్ నుండి ఆదిలాబాద్ రావాల్సి ఉంది. కానీ మారిన షెడ్యూల్ ప్రకారం నాగపూర్ నుండి అదిలాబాద్,…

15 నుంచి కేసీఆర్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌

తెలంగాణ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన నేప‌థ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికార పార్టీ భారీ బ‌హిరంగ స‌భ‌ల‌కు ప్రణాళిక సిద్ధం చేసింది. హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నిక‌ల శంఖారావం పూరించేందుకు…

నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

తెలంగాణలో ఓట్ల పండుగకు నగారా మోగింది. నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించనున్నారు రాష్ట్రంలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడించనున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కొద్దిసేపటి క్రితం షెడ్యూల్ విడుదల చేయడంతో…

దీపావళి బోనస్ రూ. 85,000

Diwali Bonus Rs. 85,000:బొగ్గు గని కార్మికులకు పిఎల్ఆర్ బోనస్ (దీపావళి బోనస్) 85,000 చెల్లించనున్నారు. బోనస్ పెంపుదల గురించి ఈరోజు డిల్లీ లో కోల్ ఇండియా యాజమాన్యం తో జాతీయ కార్మిక సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యూనియన్ లు పి.ఎల్.ఆర్…