మ్యాట్రిమోని పేరుతో మోసం
వారిద్దరూ బార్యాభర్తలు... మ్యాట్రిమోనిలో ఒక ప్రొఫైల్ ప్రారంభించారు. దానికి స్పందించిన వారి వద్ద నుంచి డబ్బులు గుంజుతూ మోసానికి పాల్పడ్డారు...
మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మ్యాట్రిమోని పేరుతో మోసపోయానని పోలీసులకు ఫిర్యాధు చేశాడు.…