రికార్డులు బ్రేక్ చేస్తున్న తిరుమ‌ల హుండీ ఆదాయం

Tirumala: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల పుణ్యక్షేత్రం దర్శించని వారు ఉండరు. ఆపదలో ఉన్న వారికి.. ఆపద మొక్కులవాడై, సకల పాప రక్షకుడై ఇలా వైకుంఠంలో వెలిశారు శ్రీనివాసుడు. కోర్కెలు తీర్చే కోనేటి రాయడు…

శిశుపాలుని వ‌ధ‌కు స‌మ‌య‌మెచ్చింది..

Kadiam Srihari: ''రాజ‌య్య చేష్ట‌ల‌ను అధిష్టానం గ‌మ‌నిస్తోంది. శిశుపాలునిలా వంద త‌ప్పులు చేసేలా కేసీఆర్ వేచి చూస్తున్నారు. శిశుపాల వ‌ధ‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంద''ని క‌డియం శ్రీహ‌రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న అన్న‌ది కూడా మ‌రెవ‌రినో కాదు...…

క‌ల్వ‌కుంట్ల కోట‌ను బ‌ద్ద‌లు కొట్టేందుకే…

Congress: క‌ల్వ‌కుంట్ల కోట‌ను బ‌ద్ద‌లుకొట్టేందుకే యువపోరాట యత్ర చేస్తున్న‌ట్లు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనరెడ్డి స్ప‌ష్టం చేశారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన యువపోరాట యాత్ర సోమ‌వారం సాయంత్రం మంచిర్యాల చేరుకుంది.…

సిమ్స్ లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకోండి

Singareni: రామగుండంలో ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజ్ (సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో సీట్ల కోసం సింగరేణి ఉద్యోగులు, అధికారుల పిల్లలు ఈనెల 14లోగా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలని డైరెక్టర్ ఫైనాన్స్, పర్సనల్ ఎన్.బలరామ్…

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి అదృశ్యం

Basara: బాస‌ర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి అదృశ్యం అవ‌డం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఇంటికి అని వెళ్లిన విద్యార్థి మూడు రోజులుగా ఇల్లు చేర‌క‌పోవ‌డంతో పాటు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వ‌స్తోందని ఆ విద్యార్థి త‌ల్లిదండ్రులు చెబుతున్నారు. వివ‌రాల్లోకి…

సీత‌క్క‌ను ముఖ్య‌మంత్రిని చేస్తాం

Revanth Reddy:కాంగ్రెస్ పార్టీ అంద‌రికీ అవ‌కాశాలు ఇస్తుంద‌ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. అవసరమైతే సీతక్కను ముఖ్యమంత్రిని కూడా చేస్తుందని వెల్ల‌డించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సభల్లో పాల్గొన్న తెలంగాణ…

దిగివ‌స్తున్న ట‌మాట ధ‌ర‌లు

Tomato: ట‌మాట ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. నిన్నా మొన్న‌టి వ‌ర‌కు ఆకాశాన్నాంటిన ధ‌ర‌ల‌తో సామాన్యులు బెంబేలెత్తిపోయారు. దేశవ్యాప్తంగా టమాటా ధరలు భారీగా పెరిగిపోయాయి. ఫలితంగా ఒక కేజీ టమాటా ధర సుమారు రూ. 150 నుంచి రూ. 200 సమీపానికి…

అమ‌ర్‌నాథ్ యాత్ర పునఃప్రారంభం

Amarnath Yatra: ప్రతికూల వాతావరణం కారణంగా మూడు రోజుల పాటు నిలిచిన అమర్‌నాథ్ యాత్ర ఆదివారం తిరిగి ప్రారంభమైంది. పంజ్‌తర్ని, శేషనాగ్ బేస్ క్యాంపుల నుండి ఈ యాత్ర పునఃప్రారంభించారు. అమర్‌నాథ్ ఆలయం చుట్టూ వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు అనుకూలించ‌డంతో…

‘బండి’ కి కీల‌క ప‌ద‌వి..

Bandi Sanjay: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు పదవి విషయంలో బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు బీజేపీ జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించింది. బండి సంజయ్‌తో పాటు ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును కూడా జాతీయ కార్యవర్గంలోకి…

ప్రార్థనలకు వెళ్లి.. పరలోకానికి..

Road Accident: అప్పటి వరకు దైవసన్నిధిలో గడిపారు... ప్రార్థనలు చేశారు.. ఇంటికి వెళ్తున్న సమయంలో విధి మృత్యు రూపంలో కాటేసింది.. వివరాల్లోకి వెళితే.. గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.…