కొత్త మంత్రులకు శాఖలివే..
Telangana: తెలంగాణ మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉదయం శాఖలను కేటాయించింది. మంత్రులకు శాఖల కేటాయింపు జరిగినట్లు ప్రచారం జరిగినా.. అదేం లేదని ప్రభుత్వం వివరణ…