ముగిసిన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం..
కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ముగిసింది. గచ్చిబౌలి ఎల్లా హోటల్లో 64 ఎమ్మెల్యేలతో డీకే శివకుమార్, మాణిక్రావ్ ఠాక్రే సమావేశమయ్యారు. సీఎం అభ్యర్థిపై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఏఐసీసీ పరిశీలకుల సమక్షంలో సీఎల్పీ సమావేశం సుమారు అరగంటసేపు…