మంచినీళ్లకు వెళ్లి… బావిలో పడ్డ ముగ్గురు మహిళలు
Komuram Bhim Asifabad District: మంచినీళ్ల కోసం వెళ్లి ముగ్గురు మహిళలు బావిలో పడ్డారు. సమయానికి వారిని చూసిన స్థానికులు కాపాడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం గౌరీ కొలంగూడ…