నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా..
Fake seeds: నకిలీ విత్తనాలపై పోలీసు శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. నకిలీ విత్తనాల విక్రయాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వానాకాలం దగ్గర పడుతుంటంతో రైతులు…