మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలి
ఎన్నో ఏండ్లుగా మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు లేక అభివృద్ధి కుంటుపడుతోందని ఇక్కడ వెంటనే ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ బృందం మంత్రి కేటీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. మందమర్రి మున్సిపాలిటీకి వచ్చిన మంత్రిని కలిసిన నేతలు…