అద‌న‌పు నిధులివ్వండి..

Balka Suman appealed for additional funds: చెన్నూరు ప‌ట్ట‌ణంలో నిర్మిస్తున్న మినీ స్టేడియంలో వ‌స‌తుల కోసం అద‌న‌పు నిధులు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వ విప్ బాల్కసుమ‌న్ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌ను కోరారు. సోమ‌వారం బాల్క సుమ‌న్ మంత్రిని మినిస్టర్…

కలెక్టరేట్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Man commits suicide in front of Collectorate: కొద్ది రోజులుగా నడుపుతున్న తన షాప్ కి అధికారులు తాళం వేయడంతో ఒక వ్యక్తి కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన కుమ్మరి సంతోష్ అనే…

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం

Police cordon search: మంచిర్యాల జిల్లా వేంచపల్లిలో పోలీసులు నిర్భంద త‌నిఖీలు నిర్వ‌హించారు. ఏసీపీ న‌రేంద‌ర్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ త‌నిఖీల్లో వాహన పత్రాలు సరిగా లేని 41 మోటార్ సైకిల్స్, 04 ఆటోలను, 01 ట్రాక్టర్ ను సీజ్ చేశారు. ఈ…

ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదు

MLC Kavita wrote a letter to CBI: సీబీఐ తన వెబ్సైట్ లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ క్షుణ్ణంగా పరిశీలించానని అందులో త‌న పేరు లేద‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఆమె సీబీఐకి లేఖ రాశారు. ఆ లేఖ‌లో ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు.…

సింగ‌రేణి సిగ్గుప‌డు..

Harassment of women workers in Singareni: వేల కోట్ల ట‌ర్నోవ‌ర్‌... వంద‌ల కోట్ల లాభాలు.. వేల సంఖ్య‌లో సిబ్బంది, అధికార‌గ‌ణం... ఓ ఐఏఎస్ అధికారి సార‌థ్యం.. మ‌రో ఐఆర్ఎస్ అధికారితో స‌హా ప‌లువురు డైరెక్ట‌ర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే సింగ‌రేణి…

మ‌న‌కు పోటీ, సాటి ఎవ‌రూ లేరు..

Chief Minister KCR visited Mahabubnagar: ప్ర‌జ‌ల కోసం సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేసే విష‌యంలో మ‌న‌కు పోటీ ఎవ‌రూ లేర‌ని, సాటి రార‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్‌ పర్యటనలో భాగంగా సమీకృత కలెక్టరేట్ ప్రారంభించి సమావేశంలో పాల్గొని…

గుర్తుకొస్తున్నాయి..

bjp-chief-remembers-childhood-memories: పాద‌యాత్ర‌లో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ త‌న చిన్న‌నాటి స్నేహితుడికి స‌న్మానం చేశారు. శ‌నివారం సాయంత్రం ఆయ‌న‌ను పలువురు చిన్న నాటి మిత్రులు కలిశారు. వీరంతా కరీంనగర్ లోని…

సింగ‌రేణిని మింగేసే కుట్ర‌

Conspiracy to swallow Singareni: మోదీ ప్ర‌భుత్వం సింగ‌రేణిని మింగేసే కుట్ర చేస్తోంద‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నాలుగు బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని నిరరిస్తూ మంద‌మ‌ర్రి అంబేద్క‌ర్ చౌర‌స్తాలో ఆందోళ‌న…

బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని నిలిపివేయాలి

Auction of coal blocks should be stopped: బొగ్గు బ్లాక్ ల వేలం ప్ర‌క్రియ వెంట‌నే నిలిపివేయాల‌ని మంచిర్యాల ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల…

హవ్వ… చెక్కులు చెల్లుతలేవు..

Bandi Sanjay's anger on Kcr:ముఖ్యమంత్రి కేసీఆర్ పంజాబ్ రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో దేశమంతా నవ్వుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ దుయ్యబట్టారు. 5వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ నియోజకవర్గంలో…