శభాష్ మీనా..
Palmarru VRO Meena: ఒడిలో 10 నెలల చంటిబిడ్డ.. అక్రమం జరుగుతోందని సమాచారం వచ్చింది.. తన విధి నిర్వహణ గుర్తుకు వచ్చింది. క్షణం కూడా ఆలస్యం చేయలేదు. చంటి బిడ్డతో అలాగే బయల్దేరింది. తన స్కూటీతో ఛేజింగ్ చేసి మరీ ఆ లారీని…