కార్మిక లోకానికి ఉద్యమాభివందనాలు.
మంచిర్యాల : ప‌్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సింగరేణిలో నిర్వహిస్తున్న సమ్మె కార్మికులు పూర్తి స్థాయిలో విజయవంతం చేశారని వారికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తరఫున ఉద్యమాభివందనాలు చెబుతున్నట్లు టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా వైస్…