RRR క‌లెక్ష‌న్ల సునామీ..

జ‌క్క‌న్న సినిమా అంటే ఊహ‌ల‌కు అంద‌దు.. అన్న‌ట్టుగానే తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము చేయలేదు జక్కన్న. సగటు సినీ ప్రేక్షకుడి ఊహను మించి వెండితెరపై RRR ఆవిష్కృతం చేశారు. దీంతో థియేటర్లో విజిల్స్ మోత మోగుతోంది. ఎన్నో వాయిదాల…

పెళ్లి బస్సు బోల్తా… ఎనిమిది మంది మృతి

ఓ ప్రైవేటు బ‌స్సు బోల్తా ప‌డిన దుర్ఘటనలో మహిళ, చిన్నారి సహా ఎనిమిది మంది మృతి చెందారు. ఘటనాస్థలిలో ఏడుగురి మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీయగా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. ప్రమాదంలో పెళ్లి కుమారుడితో పాటు మరో 43…

ఫ్లాష్ ఫ్లాష్.. బస్సులో మంటలు

తిరుమల రెండో ఘాట్ రోడ్డు లో తిరుమల తిరుపతి దేవస్థానం బస్సులో మంటలు చెలరేగాయి డీజల్ లీక్ వల్ల మంటలు చెలరేగినట్లు సమాచారం. ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది

ఆ విజ‌యం బీఎంఎస్ దే

సింగ‌రేణి కార్మికుల‌కు సంబంధించి సీఎంపీఎఫ్ నిధులు DHFL కంపెనీ నుంచి తిరిగి రిక‌వ‌రీ నిర్ణ‌యం తీసుకోవ‌డం భార‌తీయ మ‌జ్దూర్ సంఘ్‌దేన‌ని బీఎంఎస్‌ జాతీయ కార్యదర్శి, జేబీసీసీఐ సభ్యులు పీ.మాధవ నాయక్ స్ప‌ష్టం చేశారు. కార్పొరేట్ మెయిన్ వర్క్ షాప్ లో…

భార్యను కొట్టిన భర్త.. 75 రోజుల జైలుశిక్ష

భార్యను విచక్షణా రహితంగా కొట్టిన భర్తకు న్యాయస్థానం 75రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళ్తే... సికింద్రాబాద్‌ కార్ఖానా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సిఖ్‌ విలేజ్‌లో నివసించే ఎల్లోల ప్రశాంత్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ సంస్థలో…

తాండూరు సీఐపై చ‌ర్య‌లు తీసుకోవాలి

మంచిర్యాల :బీజేపీ కార్య‌క‌ర్త గుర్రం సాగ‌ర్‌పై త‌ప్పుడు కేసులు పెట్టి వేధింపుల‌కు గురి చేస్తున్న సీఐ జ‌గ‌దీష్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లువురు బీజేపీ నేత‌లు డిమాండ్ చేశారు. తాండూరు ఐబీ చౌర‌స్తాలో శ‌నివారం రాస్తారోకో నిర్వ‌హించి, అనంత‌రం…

అది స్వార్థ‌పూరిత రాజ‌కీయ స‌మ్మె

మంచిర్యాల : సింగ‌రేణిలో ఈ నెల 28,29 తేదీల్లో జ‌రుగుతున్న స‌మ్మె పూర్తిగా రాజ‌కీయ స్వార్థ పూరిత స‌మ్మె అని భార‌తీయ మ‌జ్దూర్ సంఘ్ నేత‌లు ఆరోపించారు. కేవ‌లం టీఆర్ఎస్ త‌మ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకునేందుకు ఈ స‌మ్మె చేస్తోంద‌ని, దానికి జాతీయ కార్మిక…

సీఎంపీఎఫ్ నిధుల‌ రిక‌వ‌రీకి ఆదేశాలు

మంచిర్యాల : త‌మ సొమ్ము ప‌క్క దారి ప‌డుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసిన కార్మికుల‌కు ఊర‌ట ల‌భించింది. సీఎంపీఎఫ్ డ‌బ్బుల విష‌యంలో గ‌తంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం కార‌ణంగా నిధులు ప‌క్క‌దారి ప‌ట్టాయి. ఇప్పుడు వాటి…

A నుంచి Z వ‌ర‌కు అన్నీ సాధించాం

మంచిర్యాల : తాము A నుంచి Z వ‌ర‌కు అన్నీ ప‌థ‌కాలు సాధించామ‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. కోల్ ఇండియ‌లో లేని ప‌థ‌కాలు సైతం సాధించామ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. ఈ మేర‌కు ఇంగ్లీషు అక్ష‌ర‌మాల‌లో తాము సాధించిన…

స్వామిదాస్‌పై బ‌దిలీ వేటు

స్వ‌ప్న అనే మ‌హిళ‌ను వేధించిన కేసులో టీబీజీకేఎస్ మాజీ పిట్ సెక్ర‌ట‌రీ స్వామిదాస్‌పై బ‌దిలీ వేటు ప‌డింది. కొద్ది రోజులుగా ఆమెను వేధిస్తుండ‌టంతో నెల రోజుల కింద‌ట‌ స్వామి దాస్ ను చెప్పుతో కొట్టింది. అయితే స్వ‌ప్న ఫిర్యాదు స్వీక‌రించిన…