సింగరేణి ప్రైవేటీకరణపై ఆ ఇద్దరూ దోషులే..
సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ దోషులేనని INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆరోపించారు. ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "సింగరేణి పరిరక్షణ రణభేరి యాత్ర" ఐదవ రోజు చేరుకుంది. రామగుండం ఏరియా…