బొమ్మ అదిరింది…

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎట్టకేలకే ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. కొవిడ్ కష్టాలను ఎదుర్కొంటూ నాలుగేళ్లపాటు శ్రమించి సుమారు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ…

జూన్ 12న టెట్ పరీక్ష

టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే ఒక్కొక్క నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. బుధవారం 30 వేల ఉద్యోగాలకు ఆర్ధిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీచర్ ఉద్యోగానికి…

పాపం.. మంత్రి స‌భ‌కే మంది లేరు..

కేంద్రంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ యుద్ధం ప్ర‌క‌టించారు. ఎట్ట ప‌రిస్థితుల్లో వ‌రిధాన్యం కొనుగోలు చేయాల‌ని లేక‌పోతే కేంద్రంపై ఆందోళ‌న చేస్తామ‌న స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్ర‌జ‌ల‌ను స‌మాయ‌త్తం చేసేలా కార్య‌చ‌ర‌ణ…

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఏసీబీ వ‌ల‌లో ఎస్ఐ

నిన్న బ‌దిలీ ఉత్త‌ర్వులు తీసుకుని నేడు ఏసీబీ చిక్కాడో ఎస్ఐ. సూర్య‌పేట రూర‌ల్ ఎస్ఐ ల‌వ‌కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు చిక్కారు. సూర్య‌పేట జిల్లా కేంద్రంలోని రాజుగారితోట హోట‌ల్ య‌జ‌మాని నుంచి రూ. 1.30 ల‌క్ష‌లు లంచం తీసుకుంటూ ఏసీబీకి…

పోలీసుల‌పై ప్ర‌జ‌ల ఆందోళ‌న

నిర్మ‌ల్ జిల్లాలో హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. పోలీసుల‌కు సంబంధించి ఒకే రోజు రెండు ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. ద‌స్తూరాబాద్ గోండుగూడ‌కు చెందిన నాగరాజు అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, దస్తూరాబాద్‌ సబ్ ఇన్‌స్పెక్టర్…

స‌మ్మె ద్వారా కేంద్ర విధానాలు ఎండ‌గ‌డ‌దాం

మంచిర్యాల : రెండు రోజుల స‌మ్మె ద్వారా కేంద్ర ప్ర‌భుత్వ విధానాలు ఎండ‌గ‌డ‌దామ‌ని కార్మిక సంఘాల జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ నేత‌లు పిలుపునిచ్చారు. ఖైరిగుడ ఓపెన్‌కాస్టులో కార్మిక సంఘాల నేత‌లు మాట్లాడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాలు స‌రికావ‌ని…

టీకా… చ‌క‌చ‌క‌..

కరోనా కట్టడికి వ్యాక్సినేష‌న్ వేగ‌వంతంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ఆరు దశల్లో టీకా ప్రక్రియ వేగవంతం చేశారు. మొదటి దశలో హెల్త్ కేర్ వర్కర్లు, రెండో దశలో ఫ్రంట్ లైన్ వారియర్స్కు టీకా అందించారు. మూడో దశలో 80 ఏళ్లపై బడిన వారికి, నాలుగో దశ లో…

రైతుల కోసం మరో ఉద్యమానికి సిద్ధం

లక్షెట్టిపేట్: తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై మరో భారీ ఉద్యమానికి టీ ఆర్ ఎస్ సిద్ధమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. గురువారం పట్టణంలోని…

మళ్ళీ క్షిణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం..

బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. మంగళవారం సాయంత్రం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో రాంచీలోని రిమ్స్ నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో ఈరోజు ఉదయం ఆయనను…

తెలంగాణ‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఎన్నో కంపెనీల‌ను ఆక‌ర్షిస్తున్నారు. ఆయ‌న అక్క‌డ ఆయా కంపెనీల ప్ర‌తినిధులు, సీఈవోల‌తో స‌మావేశం అవుతూ ఇక్క‌డ ఉన్న అనుకూల‌త‌లు వివ‌రిస్తున్నారు. దీంతో…