మహారాష్ట్రకు మరోసారి కేసీఆర్..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మహారాష్ట్రలో పర్యటించనున్నారు. కుటుంబ సమేతంగా ఆయన నేడు కొల్హాపూర్ వెళ్లనున్నారు.. దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటైన మహాలక్ష్మి అమ్మవారిని సీఎం దంపతులు దర్శించుకోనున్నారు. ఉదయం10:30 గంటలకు హైదరాబాద్ నుంచి…