హస్తినకు తెలంగాణ మంత్రుల బృందం..
ధాన్యం కొనగోళ్లపై స్పష్టతనివ్వాలని గులాబి దళం నేతలు హస్తినకు పయనమయ్యారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు ఢిల్లీలో కేంద్రంతో చర్చలు జరిపేందుకు మంత్రులు నిరంజన్ రెడ్డి,గంగుల కమలాకర్,పువ్వాడ అజయ్ బృందం ఢిల్లీకి బయలు దేరింది. ఈ నేపథ్యంలో…